Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెస్ట్ క్యాన్సర్‌, మొటిమలను దూరం చేసే నల్ల మిరియాలు

నల్ల మిరియాలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. నల్ల మిరియాలు ముఖ్యంగా క్యాన్సర్ కణాలను నాశనం చేసే పేపైరిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. నల్లమిరియాల్లో విటమిన్‌ ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (17:37 IST)
నల్ల మిరియాలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. నల్ల మిరియాలు ముఖ్యంగా క్యాన్సర్ కణాలను నాశనం చేసే పేపైరిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. నల్లమిరియాల్లో విటమిన్‌ ఎ, సిలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ హానికర కణాలను తొలగిస్తాయి. మిరియాల్లో ఉండే పేపైరిన్‌ అనే పదార్థం క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. మిరియాల్లో ఎక్కువగా ఐరన్‌, పొటాషియం పుష్కలంగా వున్నాయి. 
 
మిరియాల్లో ఉండే ఫైటోన్యూట్రీన్లు శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అసిడిటీ, అజీర్తి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మిరియాలు యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చర్మ, మొటిమల సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

తర్వాతి కథనం
Show comments