Daily Horoscope
✕

ఇలా చేస్తే మస్తు మజా నిద్రపడుతుంది

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (22:47 IST)
రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా...? అయితే చక్కగా ఉన్ని పైజామా వేసుకుని పడుకోండి. చక్కగా నిద్రపోతారు. ఇది ఉత్తినే చెప్పే మాటకాదు. పరిశోధకులు ప్రత్యేక అధ్యయయాన్ని నిర్వహించి మరీ ఉన్ని పైజామా చక్కటి నిద్ర పట్టేలా చేస్తుందని కనుగొన్నారు.
 
సాధారణంగా మన శరీరానికి కాటన్‌ దుస్తులు చాలా మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అయితే కాటన్‌కన్నా ఉన్ని మరింతగా మన శరీరానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మిరిమ్‌షిన్‌ ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఉన్ని పైజామాలను ధరించడం వల్ల గాఢమైన నిద్రకు అది ఎంతగానో ఉపకరిస్తుందని తేలింది.
 
తేలికగా ఉండే ఉన్ని పైజామాలు ధరించడం వల్ల నిద్ర పట్టడమేకాకుండా పడకకు సంబంధించి ఉపయోగించే వాటిలో కూడా ఉన్ని వస్త్రాలు చాలా మెత్తగా ఉంటూ త్వరగా నిద్ర పట్టేలా చేస్తాయని ఆమె చెబుతున్నారు. కాటన్‌కన్నా ఉన్ని శోషణ ధర్మాన్ని కలిగివుంటుందని, సుదీర్ఘ నిద్రకు 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకంటే 17 డిగ్రీల ఉష్ణోగ్రత అనువుగా ఉంటుందని, త్వరగా నిద్ర పట్టడంలో ఈ ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉన్నితో ఉంటుందని ఆమె చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయవాడలో నవరాత్రి సంబరం - సాంస్కృతిక వైభవాన్ని చాటిన దాండియా ఉత్సవ్

పులివెందుల వైకాపా ఆఫీస్ వద్ద ముళ్లకంచె - అవినాశ్ రెడ్డి గృహనిర్బంధం

సూలూరు పురపాలక సిత్రం : వైకాపాకు రాజీనామా చేయని అభ్యర్థికి జనసేన సీటు!!

కోల్‌కతా దుర్గాపూజలో పెను విషాదం : తొక్కిసలాటలో 19కి చేరిన మృతులు

జర్నలిస్టుల వేధింపులు - డిప్యూటీ తాహసీల్దారు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల

రౌడీ జనార్థన మూవీ నుంచి కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా

Nagavamsi: తెలుగునాట జైలర్ 2 ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments