Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా..? గుండెపోటు తప్పదట?

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? అయితే గుండెపోటు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాగంటే.. చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ పెట్టి తిప్పిన‌ప్పుడు అందులో ఉండే ఓ ప్ర‌త్యేకమైన నాడికి తగులుతుందని.. అక్క‌డి నుంచ

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (12:04 IST)
ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? అయితే గుండెపోటు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాగంటే.. చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ పెట్టి తిప్పిన‌ప్పుడు అందులో ఉండే ఓ ప్ర‌త్యేకమైన నాడికి తగులుతుందని.. అక్క‌డి నుంచి ఎల‌క్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుంద‌ట‌. దీంతో హార్ట్ ఫెయిల్యూర్‌, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. 
 
అలాగే హెడ్ ఫోన్స్ ఉపయోగించడం ద్వారా కూడా హృద్రోగ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో చాలామంది హెడ్ ఫోన్స్‌ను అత్యధిక సమయం ఉపయోగిస్తున్నారని.. తద్వారా మెదడుకు, గుండెకు దెబ్బేనని వారు వార్నింగ్ ఇస్తున్నారు. చెవి గోడలపై హెడ్ ఫోన్స్‌లోని మైక్రోఫోన్లు ఒత్తిడి తెస్తాయి. తద్వారా గుండె రేటు పెరగడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారట. 
 
ఇంకా హెయిర్ ఫోన్స్ వాడటం ద్వారా 48 మంది మిలియన్ అమెరికన్లకు చెవికి సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయని, 20 శాతం పిల్లల్లో చెవి వినికిడి బాగా మందగించినట్లు పరిశోధనల్లో తేలింది. హెయిర్ బడ్స్, హెయిర్ ఫోన్స్ ద్వారా చెవి వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. 
 
కానీ శబ్ధం తక్కువగా వుంచి వినడం ద్వారా ఈ సమస్యల నుంచి కొంతైనా తప్పించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. డ్రైవింగ్, ట్రావెలింగ్ సందర్భాల్లో అధికంగా హెయిర్ ఫోన్స్ వాడటం ద్వారా సౌండ్ పెంచేయాల్సి వస్తుందని.. జర్నీల్లో మాత్రం హెయిర్ ఫోన్స్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా పరిమిత శబ్ధంతో వాడటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments