Daily Horoscope
✕

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

సిహెచ్
సోమవారం, 27 జనవరి 2025 (18:16 IST)
ఆరోగ్యానికి బెల్లం మంచిదా లేదంటే పంచదార మంచిదా అని చాలామంది అనుకుంటుంటారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాము. బెల్లం ఇనుము, పొటాషియం, కాల్షియం వంటి విటమిన్లను ఖనిజాలను తక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది, అయితే శుద్ధి చేసిన చక్కెరలో ఇవి వుండవు. కనుక పోషక విలువలు పరంగా పంచదారం కంటే బెల్లం బెస్ట్.
 
ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూస్తే బెల్లం మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది. అదే చక్కెరతో పోలిస్తే కొద్దిగా మెరుగైన రోగనిరోధక శక్తి వంటి కొన్ని సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే బెల్లం, చక్కెర రెండూ గ్రాముకు దాదాపు ఒకే క్యాలరీ కౌంట్‌ను కలిగి ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీటీడీకి రూ.10 కోట్లు విరాళం అందించిన హైదరాబాద్ భక్తుడు

నువ్వు గొడ్రాలివే అంటూ నిత్యం వేధిస్తున్న భర్త... కత్తితో నరికి చంపేసిన భార్య

ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ

వివాహితతో ప్రేమా... జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో

స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రెగ్నెంట్ అయితేనేంటి? సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదు.. టాక్సిక్ కుంగదీసింది..

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments