Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలంలో బెండ తినొచ్చు.. ఆస్తమాకు దివ్యౌషధం..

బెండకాయను అన్నీ సీజన్లు తినొచ్చు. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా రోగులకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆస్తమా రోగులు రోజూ ఆహారంలో ఏదో రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (12:08 IST)
బెండకాయను అన్నీ సీజన్లు తినొచ్చు. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా రోగులకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆస్తమా రోగులు రోజూ ఆహారంలో ఏదో రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. బరువును తగ్గించడంలో బెండకాయ భేష్‌గా పనిచేస్తుంది. కూర్చున్న చోటే కూర్చుని ఉద్యోగాలు చేసేవారు.. మానసిక ఒత్తిళ్లకు కారణమయ్యే ఉద్యోగాలు చేసేవారు రోజూ తమ ఆహారంలో బెండకాయలు వుండేలా చూసుకోవాలి. 
 
బెండకాయ అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది. చర్మసౌందర్యానికి పెంపొందింపజేస్తుంది. జుట్టు రాలడాన్ని అరికట్టి, రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను బెండకాయ దూరం చేస్తుంది. మధుమేహంతో బాధపడేవాళ్లకు బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. మహిళలల్లో రుతుక్రమ సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments