గర్భిణీ మహిళలు లిప్‌స్టిక్ వేసుకోకూడదట.. ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (17:35 IST)
గర్భిణీ స్త్రీలు చాలా మందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన ఉండదు. తినే తిండి, త్రాగే పానీయాలు, చేసే పనులు ఇలా అన్నింటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా తల్లీ, బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సాధ్యమైనన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ తెలియని వాటి గురించి ఇతరులను లేదా వైద్యులను అడిగి తెలుసుకోవాలి. 
 
గ‌ర్భిణీలు లిప్‌స్టిక్‌, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఇతర కాస్మెటిక్స్ ఎక్కువ‌గా వాడ‌కూడదు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు గ‌ర్భంతో ఉన్న మేక‌ప్ వేసుకునే స్త్రీల‌ను ప‌రీక్షించారు. పరిశోధనల్లో తేలిందేమిటంటే, గ‌ర్భం దాల్చిన స్త్రీలు మేక‌ప్ వేసుకోవ‌డం వ‌ల్ల వారి క‌డుపులో ఉండే బిడ్డ‌పై ఆ మేక‌ప్ సామ‌గ్రిలో ఉండే కెమిక‌ల్స్ ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌. 
 
ఫలితంగా, పుట్ట‌బోయే బిడ్డ‌లో చురుకుద‌నం లేక‌పోవ‌డం, మాన‌సిక ఆరోగ్యం సరిగ్గా ఉండ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు మేకప్ సామాగ్రిని ఉపయోగించకుండా ఉండటమే తల్లీ బిడ్డకి క్షేమమని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం

తమిళ సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - డీఎంకే మాజీ మంత్రి అరెస్టు

11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. మదర్సా టీచర్‌కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పాకిస్థాన్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 40 మంది మృత్యువాత

రూ.1.9 కోట్ల వేతనం.. చాక్లెట్ కుకీన దొంగిలించిన ఉద్యోగి - తొలగించిన కంపెనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rao Bahadur Review: మహేష్ బాబు నిర్మించిన రావు బహదూర్ మెప్పించాడా? లేదా? - రావు బహదూర్ రివ్యూ

విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయాను : నిర్మాత అభిషేక్

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్: లాస్ట్ డిసెంబరులో పెళ్లి.. ఈ డిసెంబరులో కాన్పు (video)

మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments