రాగులు, రాగి జావ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
బుధవారం, 31 మే 2023 (22:57 IST)
రాగులు. వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. రాగిపిండితో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలను గ్రహించకుండా జీర్ణక్రియను నిదానం చేస్తుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. రాగులు తీసుకుంటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 
రాగులు తీసుకుంటే కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది. రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా వుంటుంది కనుక అవి తీసుకుంటే రక్తహీనత నివారించడానికి సహాయపడుతుంది. రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల అవి తీసుకునేవారి వయస్సు తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగుల పిండితో చేసిన జావ తీసుకుంటుంటే అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్‌లా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్

క్రైస్తవ ప్రార్థనా కేంద్రంలో దోపిడీ, వేధింపులు.. 17ఏళ్ల బాలుడిపై దాడి

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డుగా వున్నాడని రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలి.. తల పట్టుకున్న ఎన్డీయే.. ప్లాన్ ఏంటి?

అన్నదాత సుఖీభవ పథకం- మొదటి విడత నిధుల విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

T. Gopichand: టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి ఫస్ట్ సింగిల్ వీర జయధీర రిలీజ్

Nani: నాని ది ప్యారడైజ్ నుంచి విక్రమ్ మాలిక్ గా రాఘవ్ జుయల్ లుక్

మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారని బాలన్ - ది బాయ్ ప్రూవ్ చేసింది - చిదంబరం

SVK: చిత్రం హ్రీం అయినా క్రీమ్ లా యూత్ కు చేరువవ్వాలి : ఎస్వీ కృష్ణారెడ్డి

Narne Nithinఫ బొగ్గు గనుల నేపథ్యంలో నార్నే నితిన్..NN6 చిత్రం

తర్వాతి కథనం
Show comments