పుచ్చకాయలతో వేసవి తాపానికి చెక్...

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:28 IST)
వేసవికాలంలో ఎక్కువగా దొరికే ఫ్రూట్స్‌లో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా వేసవిలో వీటిని ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వేసవి తాపం తీర్చుకోవడానికి ఈ పండు ఎంతగానో సహకరిస్తుందనడంలో సందేహం లేదు. అయితే అలాగే తినడం ఇష్టం లేనివారు దీనితో వివిధ వంటలు చేసుకుని ఆస్వాదించవచ్చు.
 
గింజలు తీసేసిన పుచ్చకాయ ముక్కలు, అవసరమైతే కాస్త చక్కెర లేదా పెప్పర్, చిటికెడ్ ఉప్పు, కొన్ని ఐస్ క్యూబ్స్ మిక్సీలో వేసి, జ్యూస్ తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ గుజ్జులో కాస్త ఐస్‌క్రీం, కొన్ని పాలు వేసుకుంటే అచ్చం షాప్‌లలో దొరికే మిల్క్‌షేక్ ఇంట్లోనే తయారు అవుతుంది. 
 
వీటితో పాటు పిల్లలు బాగా ఇష్టపడే మరో పుచ్చకాయ వంటకం ఏంటంటే...పుచ్చకాయ ముక్కలలో గింజలు తీసివేసి, బ్లెండర్‌లో గ్రైండ్ చేయండి, ఆ తర్వాత అందులో మిల్క్‌మెయిడ్ కండెన్స్‌డ్ మిల్క్ వేసి మరోసారి బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి, ఫ్రీజర్‌లో పెట్టవచ్చు లేదా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని వెంటనే తినేయచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సిక్కింలో అరుదైన టాకిన్ మంద గుర్తింపు (వీడియో)

గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్రం సానుకూల మద్దతు.. పవన్ కల్యాణ్

సహజీవనం చేస్తున్న భాగస్వామిని గొంతు నులిమి చంపేసిన వ్యక్తి

నల్లమల అడవులకు ఆడ పులులను పంపండి.. కేంద్రానికి పవన్ విజ్ఞప్తి

పాకిస్తాన్‌లో దారుణం - తొమ్మిదేళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: జైలర్ లోని కావాలా పాట పట్ల అసంత్రుప్తి చెందిన తమన్నా భాటియా

Anil Ravipudi: అనిల్ రావిపూడి మరో కొత్త టైటిల్ తో రాబోతున్నాడు.

Raj Nidimoru : సమంత కు ఐ లవ్ యూ చెప్పడానికి రాజ్ నిడిమోరు నిరాకరణ

నాకర్థమవుంది... ఈ సినిమాతో ఒక్కొక్కరిని కొడతాను చూడు.... : సమంత (వీడియో)

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

తర్వాతి కథనం
Show comments