పాలు తాగితే మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (23:03 IST)
పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే వారు, పాలు తాగని వారి కంటే జ్ఞాపకశక్తి, ఇతర మెదడు పనితీరు పరీక్షలలో గణనీయంగా ఎక్కువ స్కోర్ చేశారని పరిశోధకులు కనుగొన్నారు. పాలు తాగే వారితో పోలిస్తే, పాలు తాగనివారు పరీక్షలలో విఫలం అయ్యే అవకాశం ఐదు రెట్లు ఎక్కువ.

 
పాలు తాగడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి, అదే సమయంలో ఆకలి హార్మోన్ గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయి. పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి జీవక్రియను పెంచడం ద్వారా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. మళ్లీ బరువు తగ్గడంలోనూ, బరువు నిర్వహణలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ

పెళ్లయి పదేళ్లయినా ప్రియుడి ధ్యాసలోనే భార్య, ప్రియుడికిచ్చి పెళ్లి చేసాడు

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ.. భారీగా వరద నీరు

Hyderabad: కారులో అకస్మాత్తుగా మంటలు... ఏమైంది? (video)

కాకినాడలో పెద్దపులి కలకలం.. దూడను చంపి, కొబ్బరి తోటలోకి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ 20వ సీజన్ లోగో ఆవిష్కరణ: సల్మాన్ హోస్ట్‌గా కీలక మార్పులు

G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్

Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి

Naga Chaitanya: కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను : నాగచైతన్య

Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments