Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మ సౌందర్యానికి మేలు చేసే బీట్రూట్ జ్యూస్

వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి కాంతిని, తేజస్సు సమకూర్చుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (10:33 IST)
వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి కాంతిని, తేజస్సు సమకూర్చుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ ఓ కప్పు యాపిల్  జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం చేకూరుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే, క్యారెట్ జ్యూస్‌ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాకుండా కళ్ళకు ఎంతో మంచిది. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్‌లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి.
 
ఇకపోతే.. బీట్రూట్ జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయాట. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

తర్వాతి కథనం
Show comments