జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

సిహెచ్
సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (12:27 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి.
జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది.
స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్‌కి వుంది.
శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో జీరా వాటర్ సాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 17న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అపార్ట్‌మెంట్ అసోసియేషన్ డబ్బులు తినేసావ్: లిఫ్టులో గోళ్లతో రక్కుతూ, జుట్టు పీక్కున్న వ్యక్తులు, వీడియో

ఆరోగ్యం క్షీణిస్తున్న వాంగ్‌చుక్ నిరాహారదీక్ష

ఆస్పత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ (ఫోటోలు)

రూ.5 లక్షలకు 111 ప్రశ్నలు విక్రయం.... : గుర్తించిన సీబీఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fauji Update: ఫౌజీ తిరుగుబాటు ప్రారంభమయింది, రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్

Mangli :హుషార్‌ పిట్టలు నుంచి మంగ్లీ ఆలపించిన హుషార్‌ గీతం టోంగా.. టోంగా

KA13 : హీరో, రచయిత, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతల తో KA13 బిహైండ్-ది-సీన్స్

Akhil :అయ్యగారే నం.1 అన్న ఫ్యాన్‌ వల్లే పేరొచ్చింది - లెనిన్ ఐదు రోజుల కలెక్షన్స్

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

తర్వాతి కథనం
Show comments