Daily Horoscope
✕

ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారం

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (20:28 IST)
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. కనుక ఎముకలు దృఢంగా ఉండేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము.
 
కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి.
 
విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది.
 
విపరీతమైన డైటింగ్‌ను నివారించండి. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదిస్తుంది, ఇది ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది.
 
నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి.
 
విటమిన్ డి కోసం రోజూ కొంతసేపు ఎండలో కూర్చోండి. ఇంకా చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు మొదలైనవి తినండి.
 
ఎముకలను పటిష్టంగా వుండేందుకు, తగినంత ప్రోటీన్ తీసుకోవడం కూడా అవసరం, ఎందుకంటే ఎముకలు 50% ప్రోటీన్‌తో తయారవుతాయి.
 
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే గ్రోత్ హార్మోన్ స్రవిస్తుంది. ఇది ఎముకల అభివృద్ధికి దారితీస్తుంది. అందుకే గాఢ నిద్ర అవసరం.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ

వివాహితతో ప్రేమా... జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో

స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం

దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌

మహిళా కూలీపై అత్యాచారం... ఆటో-రిక్షా డ్రైవర్‌పై కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రెగ్నెంట్ అయితేనేంటి? సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదు.. టాక్సిక్ కుంగదీసింది..

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments