Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల కషాయంలో పాలు కలుపుకుని తాగితే? (video)

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (21:55 IST)
వంటింట్లో వుండే ధనియాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అమోఘంగా వుంటాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. నిద్రలేమితో బాధపడేవారు ధనియాల కషాయం చేసుకొని, ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగిత నిద్ర బాగా పడుతుంది.
 
2. ధనియాల పొడిలో ఉప్పు కలుపుకుని రోజూ ఓ చెంచాడు తీసుకొంటే అజీర్తి బాధ తగ్గి ఆకలి బాగా అవుతుంది.
 
3. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
 
4. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గే అవకాశం ఉంది. 
 
5. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపు ఉబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.
 
6. షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతాయి. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడంవల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments