Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి రెబ్బను దాని కింద పెట్టుకుంటే..?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (17:51 IST)
వెల్లుల్లి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చూసేందుకు చిన్నదిగా ఉంటుంది.. కానీ చేసే పనులు మాత్రం చాలా పెద్దవి. వెల్లుల్లి లేని వంట అంటూ ఉండవు. దీనితో టీ, కూర, రైస్ వంటి రకరకాల వంటలు తయారుచేస్తారు. వెల్లుల్లి రెబ్బలను నోట్లో పెట్టుకుంటే ఆస్తమా వ్యాధి, దగ్గు వంటి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. వెల్లుల్లిలోని మరికొన్ని ప్రయోజనాలు..
 
ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా, పడుకునే దిండు క్రింద పెట్టుకున్నాసరే ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తుంది. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తుంది. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజు దిండు క్రింద ఒక వెల్లుల్లి రేకును పెట్టుకొని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. 
 
జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దిండు క్రింద వెల్లుల్లిని పెట్టుకొని నిద్రిస్తే చాలు. వెంటనే ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. లివర్ సంబంధ సమస్యలు దూరమవుతాయి. హోర్మన్ సమస్యలు దూరమై జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. వెంట్రుకలకు పోషణ సరిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బట్టతల సమస్య తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments