Daily Horoscope
✕

గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి?

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (22:01 IST)
చిన్నచిన్న సమస్యలను అధిగమించేందుకు వంటింట్లోని దినుసులను ఉపయోగిస్తే సరిపోతుంది. 
 
1. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.
 
2. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది.
 
3. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి.. పాలు పడతాయి.
 
4. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది.
 
5. బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి.
 
6. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి.
 
7. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌‌కు ఏక్‌నాథ్ షిండే పరామర్శ

Godavari Levels: గోదావరి నదిలో క్రమంగా తగ్గుతున్న నీటి ప్రవాహాలు

వైకాపా నేత అరాచకం : బీటీ రోడ్డును ట్రాక్టర్‌తో ధ్వంసం చేశాడు..

ఓట్ చోరీ చేసిన వారికి శిక్ష తప్పదు : రాహుల్ గాంధీ

నాన్నే కాలయముడయ్యాడు : నూడిల్స్‌లో విషం కల్పి భార్య, పిల్లల హత్య... ఆపై ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dragon 2027: డ్రాగన్ జూన్ 2027 విడుదల తేదీపై ఎన్టీఆర్ అభిమానుల సంబరాలు

spirit Date: ప్రభాస్ సినిమా స్పిరిట్ కొత్త ప్రపంచాన్ని సృష్టించిన సందీప్ రెడ్డి వంగా

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల వెనుక ఈ అనిల్‌ పండిత్ ఎవరు..?

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌‍పై కాల్పులు... తృటిలో తప్పిన ప్రాణముప్పు

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా సత్తా చాటిన జానకిరామ్ మారెళ్ల

తర్వాతి కథనం
Show comments