ఆ పేస్ట్‌తో బొద్దింకలకు చెక్...

వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి.

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (15:28 IST)
* వంటింట్లో సింకుల వద్ద బొద్దింకలు ఎక్కువగా చేరుతుంటాయి. అలా చేరకుండా ఉండాలంటే వెల్లుల్లి ముక్కలను దంచి ఆ పేస్ట్‌ను అవి వచ్చే చోట ఉంచాలి. 
 
* క్యాబేజీ ఉడికించేటప్పుడు బాగా వాసన వస్తుంది. అలారాకుండా ఉండేందుకు అందులో చిన్న అల్లం ముక్క వేస్తేచాలు. వంటింటిని శుభ్రం చేసే నీళ్లలో కాసింత పసుపు కలపాలి. దాని వల్ల ఈగలు రాకుండా ఉంటాయి. 

* గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు వేయాలి. అలా చేస్తే వాటి పెంకు సులువుగా వచ్చేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళ కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు... చితాభస్మం సేకరిస్తుండగా బయటపడిన కత్తెర

బిర్యానీ కోసం బయటకెళ్లి .. అనంత లోకాలకు వెళ్లాడు...

గడ్డి కోతకు వేతనం రూ.10 లక్షలా?... ఎక్కడ? (Video)

రోజూ రాత్రిపూట మీటింగుల పేరుతో నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? (వీడియో)

గుంటూరు రైల్వే స్టేషన్‌లోని పాదచారుల సబ్‌వే మూసివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ హీరోగా 'ఓం' - హీరోయిన్లుగా సాయిపల్లవి - శ్రీలీల

Alia Bhatt : ఆలియా భ‌ట్‌కు అండ‌గా శ‌ర్వారి పాత్రతో ఆల్ఫా ట్రైల‌ర్‌

Raashi Singh: సినిమాలు, వ్యాపారాలే కాకుండా ఇంకా చాలా చేయాల్సి ఉంది : రాశీ సింగ్

Samantha diet: నేను పెద్దగా తినలేను అందుకే బరువు తగ్గాను : సమంత ప్రభు

విజయ్‌ విజయం.. అకస్మాత్తుగా రాలేదు : సమంత

తర్వాతి కథనం
Show comments