క్యాబేజ్‌‌ రసం తీసుకుంటే హార్మోన్లకు ఎంత మేలో తెలుసా?

ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆహార ప్రణాళికను తెలివిగా ఎంపికచేసుకోవడం అనేది, బరువు తగ్గడంలో, ఊబకాయం, ఇతర సంబంధిత వ్యాధులను నివారించడంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఆహారప్రణాళికలో భాగంగా తీసుకునే పానీయాలు, పండ్లరసాలు మరింత దోహదపడుతాయి. ఈ ఊబకాయం తగ్గి

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (11:36 IST)
ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆహార ప్రణాళికను తెలివిగా ఎంపికచేసుకోవడం అనేది, బరువు తగ్గడంలో, ఊబకాయం, ఇతర సంబంధిత వ్యాధులను నివారించడంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఆహారప్రణాళికలో భాగంగా తీసుకునే పానీయాలు, పండ్లరసాలు మరింత దోహదపడుతాయి. ఈ ఊబకాయం తగ్గించుటలో క్యాబేజీ ఎంతో సహాయంచేయగలదు. క్యాబేజీ మీ శరీరానికి పోషకాలతో నింపడమే కాకుండా అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.

 
 
క్యాబేజీ రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన బరువును తగ్గించే గొప్ప పానీయమవుతుంది. ఒక కప్పు క్యాబేజీ రసంలో మెుత్తం 22 కేలరీలు, 0.09 గ్రాముల క్రొవ్వును కలిగిఉంటుంది. ఒక సంవత్సరకాలంపాటు వారానికి ఒకసారి క్యాబేజీ రసం త్రాగడం వల్ల శరీరం సుమారుగా 1.5 పౌండ్ల బరువును తగ్గిస్తుంది.
 
క్యాబేజీ రసంలో విటమిన్-సి, ఏ, బి1, బి2, బి6, ఇ, కే వంటి ముఖ్యమైన విటమిన్లు మాత్రమే కాకుండా, కాల్షియం, ఐరన్, పొటాషియం, అయోడిన్, సల్ఫర్, పాస్పరస్ వంటి అనేక ఖనిజాలను కలిగిఉంటుంది. క్యాబేజీలో సల్ఫోరఫేన్, ఇండోల్-3-కార్బినోలే వంటి క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలున్నాయి. ఇది శరీరంలోని విషాలను తొలగించి హానికరమైన హార్మోన్లను తొలగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్

జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ పేరు ఇదే...

దుబాయ్ పైన ఇరాన్ డ్రోన్, చెవులు చిల్లులు, కదిలిపోయిన భవనాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aravind: మల్టీప్లెక్సులను మించిన ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని అల్లు సినిమాస్ ను నిర్మించాం : అల్లు అరవింద్

2.5 ఎకరాల ది ప్యారడైజ్ సెట్లలో ఇళ్ళు, 100 ట్యాంకర్లతో మురికివాడ సామ్రాజ్యాం

శృంగారంపై పెదవి విప్పరు.. కానీ పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు : వరలక్ష్మి

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్ కు ప్రియమణి, మంచు లక్ష్మి మద్దతు

Deevana : ప్రేమిస్తే ప్రమాదమని తెలిసినా ప్రేమించిన యువకుడి కథతో దీవాన టీజర్

తర్వాతి కథనం
Show comments