అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా?

ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఉన్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు ఎక్కువుగా వస్తున్నాయి. ఈ అధిక బరువు తగ్గించడమే కాక ఒంట్లో వున్న వేడి, వ్యర్థాలను తొలగించే చ

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (20:55 IST)
ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఉన్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు ఎక్కువుగా వస్తున్నాయి. ఈ అధిక బరువు తగ్గించడమే కాక ఒంట్లో వున్న వేడి, వ్యర్థాలను తొలగించే చిట్కా ఒకటి ఉంది. అదేంటంటే అధికబరువుతో వచ్చే ముప్పు, సమస్యలు దూరమైపోయి యంగ్‌గా యాక్టివ్‌గా ఉంటారు.
 
1. మనం ఇంట్లో వాడే సగ్గుబియ్యమే చక్కటి పరిష్కారం. సగ్గుబియ్యం మనం తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తొలగిపోతుంది. ఎప్పుడైతే మలబద్దక సమస్య తొలగిపోవడం, మలవిసర్జన సాఫీగా జరగటం లాంటివి జరుగుతాయో శరీరంలో ఉన్న టాక్సిన్లు అన్ని వెళ్లిపోతాయి. అయితే చాలామంది ఉదయం పూట మలవిసర్జన ఫ్రీగా అయిపోతుంది అనుకుంటారు. కానీ శరీరం లోని వ్యర్థ పదార్ధాలు కొన్ని అలానే ఉంటాయి. వాటివల్ల బరువు పెరగటం, లావు అవ్వటం, వెంట్రుకలు వూడిపోవటం లాంటివి జరుగుతాయి.
 
దీనికి ఏంచేయాలి అంటే రోజు ఉదయం పూట సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం ఒక గంట సేపు నీళ్లలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక గ్లాసు నీరు తీసుకొని దానిలో సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించాలి. మెత్తగా ఉడికిన తర్వాత దానిలో ఒక గ్లాసు పాలుపోసి 10 గ్రాముల బెల్లం ముక్క వేయాలి. దీనిని నిత్యం ఉదయాన్నే టిఫిన్‌కు బదులుగా తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

తర్వాతి కథనం
Show comments