Daily Horoscope
✕

ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయలు, ఈ 5 పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు

సిహెచ్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (21:10 IST)
ఎండాకాలం వచ్చిందంటే చాలు పుచ్చకాయలను ఎంతో ఉత్సాహంగా తింటారు. కానీ మార్కెట్లలో వీటిని త్వరగా క్యాష్ చేసుకునేందుకు ఇంజక్షన్ చేసి అమ్ముతున్నారు. ఇలాంటి పుచ్చకాయలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాము.
 
పుచ్చకాయ ఎగువ ఉపరితలంపై కొద్దిగా తెలుపు, పసుపు పొడి కనిపిస్తుంది.
ఇలా కనిపించే పొడి కార్బైడ్ కావచ్చు, దీని కారణంగా పండు వేగంగా పండుతుంది.
పుచ్చకాయను కోసి తినే ముందు దానిని నీటితో బాగా కడగాలి.
తరచుగా ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయలు కోయగానే చాలా ఎర్రగా కనిపిస్తాయి.
దానిని కొరికి తింటుంటే సాధారణం కంటే ఎక్కువ ఎరుపు, తీపి అనుభూతి చెందుతారు.
చాలా సార్లు ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయలో చిన్న రంధ్రం కనబడుతుంది కూడా.
ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను కత్తితో కోసాక మధ్యలో పగుళ్లు వంటి రంధ్రాలు కనిపిస్తాయి.
ఇలాంటి పుచ్చకాయలు తిన్న తర్వాత నాలుక కూడా జిడ్డుగా అనిపించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్సనల్ విషయాలపై నో కామెంట్.. టీడీపీ, వైకాపా సైలెంట్

పవన్ కల్యాణ్ వివాహ జీవితం.. నందిని నుంచి అన్నా వరకు.. కారణాలపై రచ్చ రచ్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం.. చలి, పొగమంచు, ఆకస్మిక వర్షాలు.. తెలుగు ప్రజలకు అలెర్ట్

బాత్రూమ్‌లో జారిపడ్డాడు.. గుండెపోటు వచ్చింది.. భర్తను అలా హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

తర్వాతి కథనం
Show comments