రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే ఇలా చేయండి...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (14:55 IST)
చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఏదో కోల్పోయినట్టుగా దిగాలుగా ఉంటారు. ఏమాత్రం హుషారులేకుండా ఉంటారు. ఫలితంగా రోజంతా లేజీనెస్‌తో ఉంటారు. ఇది మనం చేసే పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా లేకుండా రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. 
 
* పొద్దున్నే మోగిన అలారం బటన్‌ నొక్కి, మళ్లీ ముసుగు తన్నే అలవాటు ఉంటే తక్షణం మానుకోవాలి. ఒకసారి మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ నిద్రపోవటం మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. 
* నిద్రలేచినా పక్కమీదనే మునగదీసుకుని పడుకోరాదు. ఇలాచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
* ఎన్ని గంటలు నిద్రపోవాలన్న విషయాన్ని ముందుగా నిర్ధారించుకుని అందుకు తగినట్టుగా పడకపైకి చేరుకోవడం ఉత్తమం. 
* నిద్ర లేవగానే గ్రీన్‌టీ తాగటం, వ్యాయామం చేయటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి.
 
* పొద్దున లేవగానే కొంచెం సేపు రిలాక్స్‌ అవ్వండి. 
* నిద్రలేవగానే వాట్సాప్, ఈ-మెయిళ్లు, మెసేజ్‌లు చూటడం వాయిదా వేసుకోండి. 
* ఉదయాన్నే పాస్తాలు, బ్రెడ్‌లు, దోసె, ఇడ్లీ వంటి టిఫిన్లు తినటం వల్ల పోషకాలు అందవు. దీనికి బదులు ప్రొటీన్లు, పీచు ఉండే ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను, అదుపు చేస్తుంది. కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. అలా ఉదయం పూట అల్పాహారంలో మంచి పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకంటే మంచింది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే రోజంతా హుషారుగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్‌ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?

ఏపీలో రెండు కోవిడ్ కేసులు నమోదు.. ఒమిక్రాన్ లీనియేజ్ రకం వైరస్.. నడ్డా

జూలై 31 నుంచి బ్రాయిలర్ కోళ్ల విక్రయాలను నిరవధికంగా నిలిపివేస్తాం.. ఎక్కడ... ఎందుకు?

మహిళను ఈడ్చుకెళ్తూ బైకు నడుపుతావట్రా.. హెల్మెట్ తీసి పిడిగుద్దులు..

అరుణాచలం మోక్షమార్గంలో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్న భక్తులు, ఆలయం ఆంక్షలు, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

G.V. Prakash Kumar: షీ ఈజ్ మై అంటూ కయదు లోహర్ ను కిస్ చేస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్

Ravi Teja : తండ్రీ-కూతుళ్ల అనుబంధం తో రవితేజ....ఇరుముడి

Naga Chaitanya: కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను : నాగచైతన్య

Vishal : విశాల్ హీరో, దర్శకుడిగా చేస్తున్న చిత్రం మకుటం నుంచి సాంగ్ రిలీజ్

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం శ్రీ శ్రీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments