Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత గింజలను పాలతో కలిపి తీసుకుంటే? కీళ్ల నొప్పులకు?

చింత గింజలను బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు రెండుసార్లు ఆ నీటిని మార్చాలి. రెండు రోజుల తరువాత చింత గింజలను తీసి వాటి పొట్టును వేరుచేయాలి. అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (10:40 IST)
చింత గింజలను బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు రెండుసార్లు ఆ నీటిని మార్చాలి. రెండు రోజుల తరువాత చింత గింజలను తీసి వాటి పొట్టును వేరుచేయాలి. అనంతరం వచ్చే విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టాలి. ఆ తరువాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి.
 
చూర్ణంగా చేసిన పొడిని ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో పాలలో కలుపుకుని అందులో కాస్త చక్కెరను వేసుకుని తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చును. ఈ గింజలలో ఔషధ పదార్థాలు ఎముకల బలానికి చాలా దోహపడుతాయి. అదేవిధంగా కీళ్లలో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి.
 
ఈ చింత గింజల మిశ్ర‌మంతో కీళ్ల నొప్పులే కాదు చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధిత స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగనిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments