Daily Horoscope
✕

హార్మోన్ల అసమతుల్యత ఎందుకు? ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (23:17 IST)
హార్మోన్లు భావోద్వేగ, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన బరువు, మానసిక స్థితి, ఆకలి, మరిన్నింటిని నిర్వహించడానికి హార్మోన్లు అవసరం. అలాంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల సాధారణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక అసమతుల్యత కాకుండా ఎలా వుండాలో తెలుసుకుందాము.
 
రెగ్యులర్ వ్యాయామంలో పాల్గొనడం. తినే విషయంలో షుగర్ తీసుకోవడం తగ్గించడం. డైలీ లైఫ్ రొటీన్‌లో ముఖ్యమైన నూనెలను చేర్చడం. ప్రతి భోజనంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం. ఎత్తుకు తగిన బరువును నిర్వహించడం.
 
జీర్ణాశయం యొక్క ప్రభావవంతమైన సంరక్షణ. రాత్రిపూట అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడాన్ని నివారించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రూ.23 కోట్ల నిధులు స్వాహా

మైక్రోఫోన్ ఆపేశారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిందులు... (Video)

పెళ్లి పేరుతో ముంబై మహిళా వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్లు మోసం

మహిళా టీచర్‌ను బెదిరించి ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి బెదిరించిన వ్యక్తి...

ఇక అయ్యప్ప ప్రసాదం నేరుగా ఇంటికే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీనియర్ నటుడు గిరిబాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

జూనియర్ ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి కాంబోలో చిత్రం

ఏమీ లేనపుడు ఎన్నో కావాలని కోరుకుంటాం : అమితాబ్ బచ్చన్

ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత

Rajamouli's praise: రాజమౌళి ప్రశంసలతో థియేటర్లలోకి రాబోతున్న తమిళ థ్రిల్లర్ జాన్ డో

తర్వాతి కథనం
Show comments