Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులిచ్చిన భర్త వద్దకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న నటి?

చిత్రపరిశ్రమ ఏదైనా.. నటీనటులు ఎవరైనా.. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అలా విడాకులు తీసుకున్న వారిలో హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ కూడా ఒకరు.

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (09:36 IST)
చిత్రపరిశ్రమ ఏదైనా.. నటీనటులు ఎవరైనా.. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. అలా విడాకులు తీసుకున్న వారిలో హాలీవుడ్ నటి ఏంజిలినా జోలీ కూడా ఒకరు. భర్త మద్యం సేవిస్తూ పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడనీ కోర్టుకెక్కి విడాకులు తీసుకుంది. ఇపుడు భర్త తాగుడు మానెయ్యడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లాలని కోరుకుంటోంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. 
 
ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజిలినా జోలీ తన భర్త బ్రాడ్‌పిట్‌కు విడాకులిచ్చి 11 నెలలు కావొస్తుంది. త‌న భ‌ర్త మ‌ద్యం తాగి పిల్లల పట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌న్న కోపంతో భర్తకు దూరమైంది. అయితే, త‌న‌ భార్య, పిల్లలు దూరమవడంతో బ్రాడ్‌పిట్‌కి బుద్ధి వ‌చ్చింది. ఇప్పుడు తాగుడు పూర్తిగా మానేశాడు. త‌న భ‌ర్త తాగుడు జోలికి వెళ్ల‌డం లేద‌ని తెలుసుకున్న ఏంజిలినా జోలీ తిరిగి ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. త‌న‌ పిల్లల కోసమైనా ఆయ‌న‌ వద్దకు వెళతాన‌ని అంటోంది‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments