Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొట్టు పెట్టి ఇదే ఇండియన్ ట్రెడిషన్ అంటోంది... వామ్మో ఏం హాటో(ఫోటోలు)

మోడలింగ్... ఈ రంగం గురించి చెప్పుకుంటే అందాలను ఆరబోయడమే. తమకున్న అవయవ సౌష్టవాన్నంతా ఆరబోసి చూపిస్తూ వస్త్రధారణ చేస్తుంటారు. తాజాగా అమెరికాలో స్థిరపడ్డ అమెరికన్-ఇండియన్ మోడల్ శ్రుతి జయదేవన్ ఇప్పుడు నెట

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2017 (18:15 IST)
మోడలింగ్... ఈ రంగం గురించి చెప్పుకుంటే అందాలను ఆరబోయడమే. తమకున్న అవయవ సౌష్టవాన్నంతా ఆరబోసి చూపిస్తూ వస్త్రధారణ చేస్తుంటారు. తాజాగా అమెరికాలో స్థిరపడ్డ అమెరికన్-ఇండియన్ మోడల్ శ్రుతి జయదేవన్ ఇప్పుడు నెట్లో హీటెక్కిస్తోంది. 
 
ఇండియన్ కల్చర్ అంటూ బొట్టు పెట్టింది కానీ వస్త్రధారణ మాత్రం మామూలు హాటుగా లేదు. చాలా చాలా ఘాటుగా పీక్స్‌కు ఎక్కించేస్తుంది. ఈమె పోస్ట్ చేసిన ఫోటోలపై పలువురు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నా ఆమె మాత్రం పట్టించుకోవడంలేదు. 
 
పైగా... ఇంకా మీకు ఇండియన్ సంప్రదాయం గురించి సరిగా తెలిసినట్లు లేదు అంటూ పోస్టింగ్ పెట్టింది. మొత్తమ్మీద తన హాటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకి హీటెక్కించేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments