Daily Horoscope
✕

వేప పుల్లతో పళ్లు తోముకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? (Video)

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (23:08 IST)
వేప ఆయుర్వేద ఔషధం. ఆయుర్వేదంలో వేప విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వేప పుల్లతో దంతాలు తోముకుంటే వాటికి పలు ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఆయుర్వేద సహజ సేంద్రీయ వేప కొమ్మ జెర్మ్స్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కనుక ఇది బ్యాక్టీరియాను అరికట్టడానికి సహాయపడుతుంది. వేప పుల్లతో పళ్ళు తోముకోవడం వల్ల లాలాజలంలో ఆల్కలీన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
 
ఇది చిగుళ్ళను బలపరచడమే కాకుండా సరైన దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సూక్ష్మక్రిములను తొలగించడానికి సహాయపడుతుంది. వేప పుల్ల నోటి కుహరంలో బ్యాక్టీరియాను తగ్గిస్తుంది, కనుక నోటి పూత వగైరా సమస్యలను దరిచేరనీయదు. టూత్ బ్రష్‌తో కాకుండా వేప పుల్లలో వున్న ప్రత్యేక గుణాల వల్ల దీనితో దంతాలు తోముకుంటే తెల్లగా మిలమిల మెరిసిపోతాయి.
 
నోటి దుర్వాసనను అడ్డుకునే శక్తి వేపకి వుంది కనుక వేపపుల్లతో పళ్లు తోముకుంటే సరిపోతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్ఏసీని రద్దు : కీలక నిర్ణయం దిశగా రైల్వే శాఖ

వివాహితతో ప్రేమా... జాగ్రత్తరా బాబు, సోషల్ మీడియాలో వీడియో

స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం

దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌

మహిళా కూలీపై అత్యాచారం... ఆటో-రిక్షా డ్రైవర్‌పై కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రెగ్నెంట్ అయితేనేంటి? సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదు.. టాక్సిక్ కుంగదీసింది..

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments