ఆరోగ్యానికి మేలు చేసే వేప ఆకులు, ఎలాగంటే?

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (22:41 IST)
వేప చిగురు ఆకులు. ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయంటున్నారు వైద్య నిపుణులు. వేప ఆకులను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. వేప ఆకులు తలపై మాడు ఆరోగ్యంగా వుండేందుకు సహాయపడతాయి. వేప ఆకులు రోగనిరోధక శక్తిని పెంచి బలోపేతం చేస్తాయి.
 
వేప ఆకులు తింటుంటే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేప ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. రోజూ 4-5 వేప చిగురు ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం సురక్షితమని చెపుతారు. వేప ఆకులు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచి మందుగా పనిచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments