Webdunia - Bharat's app for daily news and videos

Install App

10మందిని పొట్టనబెట్టుకున్న నర్సు.. సెలైన్ బాటిళ్లలో తాగేనీరు..?

సెల్వి
శనివారం, 6 జనవరి 2024 (10:53 IST)
పవిత్రమైన నర్సు వృత్తిలో ఉన్న ఓ జపాన్ మహిళ గతంలో అతి దారుణంగా ప్రవర్తించింది. తాజాగా 
అమెరికాకు చెందిన ఓ నర్సు 10 మందిని చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా ఒరెగాన్ ఆస్పత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో పది మంది రోగులు మృతి చెందారు. ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మందులు చోరీకి గురికావడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
విచారణలో హాస్పిటల్ పేషెంట్స్‌కు ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌ను దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు నర్సు సదరు రోగులకు డ్రిప్ వాటర్‌ని ఇంజెక్ట్ చేసిందని చెప్పింది. 
 
ఆస్పత్రిలో మరణించిన వ్యక్తుల మరణాలు ఇన్ఫెక్షన్ కారణంగానే జరిగిందని ఆస్పత్రి అధికారులు తమతో చెప్పారని మృతుల బంధువులు ఆరోపించారు. సదరు నర్సు నొప్పి మందుకి బదులుగా డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments