Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రమత్తులో నాలుగేళ్ల బాలుడు ఏం చేశాడంటే?

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో చిన్న చిన్న విషయాలు సైతం వీడియోల రూపంలో వైరల్ అయిపోతున్నాయి. తాజాగా ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ బాలుడు నిద్రమత్తులు స్కూలు బ్యాగుకు బదులు కుర్చీని వీపున మోసుకెళ్లిన

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:38 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో చిన్న చిన్న విషయాలు సైతం వీడియోల రూపంలో వైరల్ అయిపోతున్నాయి. తాజాగా ఫిలిప్పైన్స్‌కు చెందిన ఓ బాలుడు నిద్రమత్తులు స్కూలు బ్యాగుకు బదులు కుర్చీని వీపున మోసుకెళ్లిన వీడియోతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పైన్స్‌లోని ఓ పాఠశాలలో గంట కొట్టగానే తరగతి గది నుంచి విద్యార్థులందరూ ఇంటికి బ్యాగులు తగిలించుకుని వెళ్తున్నారు. 
 
ఆ సమయంలో నాలుగేళ్ల బాలుడు నిద్రిస్తూ వున్నాడు. గంట కొట్టగానే టీచర్ అతనిని లేపి ఇంటికెళ్లమన్నారు. టక్కున లేచిన ఆ విద్యార్థి నిద్రమత్తులో తన స్కూల్ బ్యాగు వీపుకు తగిలించుకోవడానికి బదులు.. ఓ ఛైర్‌ను భుజానేసుకుని నడిచి వెళ్లాడు. ఆ బాలుడు చేసిన ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments