Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్‌తో చిరువ్యాపారులకు కష్టం.. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌.. రూ.36వేల కోట్లు నష్టం

ఈ-కామర్స్‌లో అగ్రగామి అయిన అమేజాన్ సంస్థలో అన్నీ వస్తువులు లభిస్తాయి. ఎన్నోల లక్షలాది వస్తువులు అమేజాన్‌లో విక్రయానికి వుంచుతారు. అమేజాన్ సైట్లో లేని వస్తువుంటూ వుండదు. ఇంకా ఈ సైట్లో కొనే వినియోగదారుల

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:03 IST)
ఈ-కామర్స్‌లో అగ్రగామి అయిన అమేజాన్ సంస్థలో అన్నీ వస్తువులు లభిస్తాయి. ఎన్నోల లక్షలాది వస్తువులు అమేజాన్‌లో విక్రయానికి వుంచుతారు. అమేజాన్ సైట్లో లేని వస్తువుంటూ వుండదు. ఇంకా ఈ సైట్లో కొనే వినియోగదారులకు ఆఫర్లు కూడా లభిస్తాయి. అందుకే కోట్లాది వినియోగదారులు అమేజాన్ ఆన్ లైన్ షాపింగ్‌కు మక్కువ చూపుతారు. 
 
అయితే తాజాగా అమేజాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా రూ.36వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంతకీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే? పన్ను చెల్లిస్తున్న చిరు వ్యాపారులకు అమేజాన్ బాగా నష్టం కలిగిస్తోంది. 
 
నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అమెరికా అంతటా ప్రజలు బాధపడుతున్నారని.. చాలా ఉద్యోగాలు కోల్పోతున్నామంటూ ట్వీట్ చేశారు. అంతే ఈ ట్వీట్ అమేజాన్ కొంపముంచింది. స్టాక్‌ మార్కెట్‌‌లో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో 1.2 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా రూ. రూ.36వేల కోట్ల మేర నష్టాన్ని చూరగొంది. దీంతో అమేజాన్‌కు ట్రంప్ ట్వీట్ పవరేంటో తెలియవచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments