Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కోలో నగ్న పార్టీలు.. క్యూ కట్టిన ప్రముఖులు?

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (19:05 IST)
రష్యా రాజధాని మాస్కోలో నగ్న పార్టీ జరిగింది. ఇందులో పాల్గొనేందుకు అనేక మంది క్యూ కట్టినట్టు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 'మాస్కో టైమ్స్' ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం మేరకు ముటాబోర్‌లోని ఓ పాపులరో నైట్ క్లబ్‌లో జరిగిన ఈ పార్టీకి టీవీ ప్రెజెంటర్, నటి అనస్టాసియా ఇల్లీవా ఆతిథ్యమివ్వడం గమనార్హం. ఈ నగ్నపార్టీకి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
పాప్ స్టార్లు ఫ్లిప్ కిర్కోరోవ్, లోలిత, డిమా బిలాన్, టీవీ హోస్ట్, 2018 అధ్యక్ష అభ్యర్థి కెసెనియా సోబ్చక్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సోబ్ చక్‌ను 'గాడ్ డాటర్'గా పేర్కొంటారు. రష్యా రాజకీయవేత్త మారియా బుటినా కూడా ఈ పార్టీకి హాజరయ్యారు.
 
ఈ పార్టీపై విషయం వెలుగులోకి రాగానే దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ పార్టీ దేశ సంప్రదాయ విలువలను మట్టిలో కలిపేసిందంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. దీంతో ఈ నగ్న పార్టీ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 
 
ఆ పార్టీ రష్యా ఎల్జీబీటీక్యూ ప్లస్ ప్రచార నిషేధానికి కట్టుబడే జరిగిందా? సంప్రదాయ రష్యన్ ఆధ్యాత్మిక, నైతిక విలువలను ఉల్లంఘించిందా? అంటూ పార్టీకి హాజరైన బుట్టినాను రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ ద్వారా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments