Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడి పీకపై కత్తి పెట్టి రేప్ చేసిన లవర్ సమంత

మన దేశంలో ప్రియురాళ్లపై ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో మాత్రం సీన్ రివర్స్‌లో సాగుతోంది. ఓ మాజీ ప్రియుడిపై ఓ ప్రియురాలి కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేసింది

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (09:20 IST)
మన దేశంలో ప్రియురాళ్లపై ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో మాత్రం సీన్ రివర్స్‌లో సాగుతోంది. ఓ మాజీ ప్రియుడిపై ఓ ప్రియురాలి కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అమెరికా మోంటానాలో సమంత రే మియర్స్‌(19) అనే యువతి గ్రేట్‌ఫాల్స్‌కు ఓ యువకుడితో ఏడేళ్ళపాటు సహజీవనం చేసింది. అయితే, సమంత సైకోలా ప్రవర్తిస్తుండటంతో కొంతకాలం క్రితం బ్రేకప్‌ చెప్పేశాడు. దీంతో ఆమె బాధితుడిపై కక్షగట్టిన ప్రియురాలి పగతీర్చుకోవాలని నిర్ణయించింది. 
 
ఈ పరిస్థితుల్లో బాధితుడు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సమంత రే మియర్స్... లోపలికి చొరబడి తలుపుచాటున దాక్కుంది. అతడు లోపలికి వస్తున్న సమయంలో మెడకు కత్తి పెట్టి బెదిరించిమరీ అత్యాచారం చేసింది. ఆ సమయంలో అతడి చేతిని కొరకడమేకాక, అత్యాచారం అనంతరం మంచంపై మూత్రవిసర్జన చేసింది. 
 
బాధితుడు 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసుల రాకను పసిగట్టిన నిందితురాలు అక్కడి నుంచి జారుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments