Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బర్గర్ తీసుకురాలేదని భర్తకు విడాకులు ఇచ్చిన భార్య..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:42 IST)
భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు విడాకులకు దారి తీస్తున్నాయి. తాజాగా బర్గర్ తీసుకురాలేదని ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడింది. అబుదాబిలో ఇది జరిగింది. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన భర్తను ఇంటికి తిరిగివచ్చేటప్పుడు బర్గర్ మీల్ తీసుకురమ్మంది. స్నేహితులతో మచ్చట్లు చెప్పుకుంటూ భర్త రెస్టారెంట్‌కు వెళ్లడం మరచిపోయి తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వచ్చాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త విడాకులకు దారి తీసింది. 
 
విడాకులకు దరఖాస్తు చేసుకున్న మహిళకు, ఆమె భర్తకు జడ్జి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని లాయర్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైతే వారిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతారు. అలా కాని పక్షంలో ఆమె కోరుకున్నట్టుగా విడాకులు తీసుకోవచ్చన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments