Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీలతో విచ్చలవిడి శృంగారం... సుఖపెట్టినవారికి గిఫ్టుగా సెల్‌ఫోన్లు... బ్లేడులు

Webdunia
సోమవారం, 5 జులై 2021 (10:24 IST)
ఓ జైలు మహిళా అధికారిణి... జైలులోని పురుష ఖైదీలతో విచ్చలవిడిగా శృంగారం జరిపింది. ఒకసారి 11 మంది ఖైదీలు చూస్తుండగా మరో ఖైదీతో ఆమె శృంగారంలో పాల్గొంది. పైగా, తనను సుఖపెట్టిన ఖైదీలకు మొబైల్ ఫోన్లు, బ్లేడులను బహుమతిగా ఇచ్చేది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాలిఫోర్నియా జైలులో 26 ఏళ్ల జైలు కరెక్షనల్ అధికారిణి టీనా గొంజాలెజ్ పనిచేస్తున్నారు. ఈమె పురుష ఖైదీలతో శృంగారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. పట్టుబడిన టీనాకు న్యాయస్థానం రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించింది.
 
2016 నుంచి కౌంటీ జైలులో పనిచేస్తున్న టీనా నచ్చిన సమయాల్లో ఖైదీలతో విచ్చలవిడిగా, బహిరంగంగా శృంగారంలో పాల్గొనేది. ఓసారి 11 మంది ఖైదీలు చూస్తుండగా మరో ఖైదీతో శృంగారంలో పాల్గొంది. 
 
ఖైదీలతో సన్నిహితంగా మెలిగే ఆమె వారికి సెల్‌ఫోన్లు, బ్లేడులు కూడా సరఫరా చేసేదని తేలింది. ఎప్పుడైనా జైలులో సోదాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా ఖైదీలకు సమాచారం అందించేది. 
 
ఫోన్లలో ఖైదీలతో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా తాను చేసిన నేరాల గురించి వారితో గర్వంగా చెప్పుకునేదని విచారణ సమయంలో జైలు అధికారి కోర్టుకు తెలిపారు. ఆమె ప్రవర్తనకు న్యాయవాది షాకయ్యారు. కాగా, ఆమెకు గత నేరచరిత్ర లేకపోవడంతో జైలు శిక్ష తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం