Webdunia - Bharat's app for daily news and videos

Install App

గతి తప్పిన చైనా స్పేస్ స్టేషన్.. భూమికి పెనుముప్పు.. ఢిల్లీ కనుమరుగు?

చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (స్పేస్ స్టేషన్) త్వరలో కూలిపోనుంది. దీనివల్ల భూమికి పెను ముప్పు ఏర్పడనుందని అంతరిక్ష పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాలతో పోటీ పడాలని చైనా చే

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (16:08 IST)
చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (స్పేస్ స్టేషన్) త్వరలో కూలిపోనుంది. దీనివల్ల భూమికి పెను ముప్పు ఏర్పడనుందని అంతరిక్ష పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాలతో పోటీ పడాలని చైనా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో భూమికి ఈ పెను విపత్తు ఏర్పడనుంది. 
 
చైనా స్పేస్ సెంటర్ గతి తప్పిందనీ, ఇది త్వరలోనే భూమిని ఢీకొడుతుందంటున్నారు. ఇదే జరిగితే న్యూఢిల్లీ వంటి నగరాన్ని నామరూపాల్లేకుండా చేస్తూ, కోటి మంది ప్రాణాలు తీస్తుందని స్పేస్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 
 
చైనా ప్రయోగించిన తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్, 19 వేల పౌండ్ల బరువుతో భూమిపై పడనుందని, గత సంవత్సరం మార్చిలో నియంత్రణ కోల్పోయిన ఇది, నెమ్మదిగా భూమి వైపు వస్తూ, భూకక్ష్యలోకి వచ్చేసిందని చెబుతున్నారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య 43 డిగ్రీల అక్షాంశంలో ఎక్కడైనా పడొచ్చని అంచనా వేస్తున్నారు. 
 
మార్చిలోగా ఇది భూమిని తాకుతుందని, దీని మార్గంలో న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలు ఉన్నాయని తేల్చారు. దురదృష్టవశాత్తూ, గతి తప్పిన ఈ స్పేస్ స్టేషన్ ఈ నగరాల్లో ఒకదానిపై పడితే, భారీ భవనాలు సైతం నేలమట్టమై, అక్కడి జీవరాశి మొత్తం అంతరిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments