Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాక్ ఒబామా అంటే పుతిన్‌కు ఎప్పుడూ గౌరవం.. నేను అలా వుండను : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే పుతిన్‌కు ఎప్పుడూ గౌరవం లేదని, ఒబామా దేశాక్షుడిగా ఎన్నికయ్యాక విదేశాంగ విధానానికి దూరం జరిగారని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (09:02 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే పుతిన్‌కు ఎప్పుడూ గౌరవం లేదని, ఒబామా దేశాక్షుడిగా ఎన్నికయ్యాక విదేశాంగ విధానానికి దూరం జరిగారని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విమర్శించారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ... విదేశాంగ విధానానికి దూరమైన ఏకైక అమెరికా అధ్యక్షుడు ఒబామానేనని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను కనుక గెలిస్తే ప్రమాణ స్వీకారానికి ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. 
 
తాజాగా బయటపడుతున్న వీడియోలతో ఆయన ప్రతిభ మసక బారింది. దీంతో మొదట్లో హిల్లరీ కంటే పైన ఉన్న ట్రంప్ క్రమంగా వెనకబడిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా పలువురు ఏకమవుతున్నారు. నిన్నమొన్నటి వరకు గెలుపుపై ధీమాగా ఉన్న ట్రంప్‌కు ఇటీవలి పరిణామాలు తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో గెలుపై ఆశ కోల్పోయిన ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments