తాలిబన్లు ముమ్మాటికీ ఉగ్రవాదులే : నిషేధించిన ఫేస్‌బుక్

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:40 IST)
ఆప్ఘన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లను ప్రముఖ సామాజికమాద్యం ఫేస్‌బుక్ ఉగ్రవాదులుగా ముద్రవేసింది. దీంతో తాలిబన్లను చెందిన అన్ని ఖాతాలను నిషేధించింది. ఇదే బాటలో ట్విట్టర్ కూడా పయనించే అవకాశం ఉంది. 
 
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల ఆఫ్గాన్‌‌ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ట్విటర్ వేదికగానే ప్రకటించారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. 
 
వారికి సంబంధించిన కంటెంట్ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, తాలిబన్లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజ్లను పంపే వాట్సాప్‌ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

తర్వాతి కథనం
Show comments