Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిని పాము కరుస్తుంటే ఎంజాయ్ చేస్తూ వీడియో తీసింది..

ఫ్లోరిడాలో ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదంటారు. అలాంటి తల్లి తన ప్రాణాలు పణంగా పెట్టైనా తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ ఫ్లోరిడా మహిళ అమ్మతన

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (09:00 IST)
ఫ్లోరిడాలో ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదంటారు. అలాంటి తల్లి తన ప్రాణాలు పణంగా పెట్టైనా తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ ఫ్లోరిడా మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా కన్నకూతురిని పాము కరుస్తుంటే ఎంజాయ్ చేస్తూ తన సెల్ ఫోన్‌లో వీడియో తీసింది. అంతేకాకుండా.. ఆ తర్వాత ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. 
 
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆ వీడియోను ఆమె తొల‌గించింది. అయితే, ఈ వీడియో వైర‌ల్‌గా మారి పోలీసుల‌కు తెలియ‌డంతో ఆ త‌ల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో కూడా తాను కావాలనే పాముతో తన కూతురును కరిపించానని చెప్తోంది. 
 
పాముల్ని చూస్తే పిల్లలకు భయం ఉండకూడదని.. ఆ భయాన్ని పోగొట్టేందుకు తాను ఇలా చేశానని చెప్తోంది. ఆ పాముతో తాను క‌రిపించుకున్నాన‌ని, త‌న కొడుకుని కూడా ఆ పాము క‌రిచింద‌ని తెలిపింది దీనిపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments