Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కళ్ల ముందే.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై గుండుతీసి పారిపోయారు.. ఎక్కడ?

చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై... నలుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తల్లి కంటి ముందే ఈ అఘాయిత్యం జరిగింది. ఆపై తల్లీకూతుళ్లకు రేపిస్టులు గుండుతీశారు. ఈ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (15:12 IST)
చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై... నలుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తల్లి కంటి ముందే ఈ అఘాయిత్యం జరిగింది. ఆపై తల్లీకూతుళ్లకు రేపిస్టులు గుండుతీశారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని బోగ్రా ప్రాంతంలో 16 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లి నివాసం ఉంటున్నారు. 
 
వారు నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు వారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా బాలిక తల్లిని కట్టేశారు. తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఇద్దరికీ గుండుతీసి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి సర్కార్‌ పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అంతేగాకుండా బాధితురాలికి సర్కారుకు అక్రమ సంబంధం ఉన్నట్లు ఆతని భార్య ఆషా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఆషాకు కూడా సంబంధాలున్నట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం