Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విటర్ నుంచి ఎలాన్ మస్క్ సంపాదన ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (08:45 IST)
ఎలాన్ మస్క్.. టెస్లా కంపెనీ అధినేత. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఇటీవలే ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్‌ను సొంతం చేసుకున్నారు. దీని ద్వారా ఆయన సంపాదించే ఆదాయం రూ.8.2 కోట్లు. ట్విటర్‌ వినియోగదారులు తమ కంటెంట్‌ను నగదీకరించుకునే అవకాశం వల్లే ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. 
 
తాజాగా ట్విటర్‌ యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని తీసుకొచ్చారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా, సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ పెట్టుకుని, వినియోగదారులు డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం మానిటైజేషన్‌ ఫీచర్‌ను వినియోగదారులు ఎనేబుల్‌ చేసుకోవాలి.
 
మస్క్‌ తన అకౌంట్‌ ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యనూ వెల్లడించారు. ఆయన ట్విటర్‌ ఖాతాకు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు తేటతెల్లమైంది. ట్విటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర అమెరికాలో నెలకు 4.99 డాలర్లు (సుమారు రూ.408)గా ఉంది. ఇందులో యాపిల్‌ ఇన్‌ యాప్‌ కొనుగోలు, ట్విటర్‌ ఆదాయం పోనూ ఒక్కో సబ్‌స్క్రైబర్‌ నుంచి 3.39 డాలర్ల చొప్పున కంటెంట్‌ సృష్టికర్తకు ట్విటర్‌ చెల్లిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments