Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లపై షాహిద్ అఫ్రిది ఏమన్నాడు.. పాజిటివ్‌గా వస్తారట!

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (19:02 IST)
ఆయుధాలను చేతబట్టిన తాలిబన్లు ఎన్ని హామీలు ఇచ్చినా జనం నమ్మట్లేదు. ప్రజలకు, మహిళలకు రక్షణ ఇస్తామంటూ తాలిబన్లు హామీ ఇస్తున్న తాలిబన్ల మాటలు మాత్రం అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదు. అయితే ఇటీవల కాలంలో తాలిబన్లు ముసుగు తొలగిస్తూ ప్రజలందరినీ దారుణంగా హతమార్చడం హింసించడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఆ సమయంలో అటు అంతర్జాతీయ సమాజం మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
 
ఇప్పటికే పాకిస్థాన్ డైరెక్టుగానే తాలిబన్లకు మద్దతు ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా షాహిద్ అభివృద్ధి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్‌కి గురి చేస్తున్నాయి. తాలిబన్లు ఈసారి ఎంతో పాజిటివ్‌గా వస్తారు అంటూ షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించారు. 
 
ఇక తాలిబన్లు అటు మహిళలనూ తమ పని తాము చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాలిబన్లు అటు క్రికెట్‌ని కూడా ఎంతో ఇష్టపడతారని క్రికెట్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబోరు అంటూ షాహిద్ అఫ్రిది తెలిపాడు. షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై అటు ఎంతోమంది నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను తాలిబన్ల పీఎం కాబోతున్నాడేమోనని ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments