Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా

Webdunia
గురువారం, 23 జులై 2020 (12:16 IST)
భారత్‌తో మళ్లీ చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. లడఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి వెళ్లిన బలగాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్ మోహన్ రేఖ వైపు మళ్లీ వచ్చాయి. దాదాపు 40 వేల మంది సైనికులు అక్కడ మోహరించి చైనా రెచ్చగొడుతోంది. దీంతో భారత సైన్యం కూడా అప్రమత్తమైంది.
 
సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో వైమానిక దళాలను అప్రమత్తం చేసి యుద్ధ సామగ్రిని తరలిస్తోంది. అలాగే సరిహద్దుల వెంట నిత్యం చైనా కదలికలను పరిశీలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. 
 
మరోవైపు ఇటీవల జరిగిన ఒప్పందంలో భాగంగా ఫింగర్‌-5 ప్రాంతం నుంచి కూడా చైనా సైన్యం వెళ్లేందుకు ససేమిరా అనడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తోడు హాట్‌స్ప్రింగ్‌, గోగ్రాపోస్ట్‌ ప్రాంతాల్లో చైనా చేపట్టిన భారీ నిర్మాణాలను కొనసాగిసూనే ఉంది. దీనికి ధీటుగా భారత్‌ కూడా నిర్మాణాలు కొనసాగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments