Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యువకుడితో డేటింగ్ కోసం క్యూకడుతున్న యువతులు.. ఏంటో స్పెషల్?

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (14:00 IST)
ఇంగ్లండ్‌లో ఓ యువకుడితో డేటింగ్ చేసేందుకు అమ్మాయిలు క్యూకడుతున్నారు. ఇంతకీ ఆ యువకుడు చేసినపనికి అమ్మాయిలు ఫిదా అయిపోయి.. అతనితో రొమాన్స్ చేసేందుకు వరుసబెట్టారు. ఇలా ఇప్పటికే 20 మంది మహిళలు డేటింగ్ చేసేందుకు సమ్మతం తెలిపారు.
 
ఇంతకీ ఈ కథనం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం... లండన్‌కు చెందిన మార్క్ రొఫే (30) అనే యువకుడు ఓ బ్యాచిలర్. ఒంటరి తనాన్ని భరించలేక తనతో డేటింగ్ చేసేందుకు పలువురు అమ్మాయిలను కోసం వెతకసాగాడు. ముందుగా ఓ ఇంటివాడు కావాలని ముమ్మరంగా ప్రయత్నించాడు. అవేమీ ఫలించలేదు. 
 
అయినా నిరాశ చెందలేదు. వాలెంటైన్స్ డే నాటికి తనకు కూడా ఓ ప్రియురాలు కావాలని గట్టిగా అనుకున్నాడు. ప్రముఖ డేటింగ్ యాప్‌లలో గర్ల్‌ఫ్రెండ్ కోసం వెతుకులాట కొనసాగిస్తూనే.. మరో పక్క 'డేటింగ్ కోసం నాకొక సింగిల్ కావాలంటూ' మాంచెస్టర్ సెంటర్‌లో ఓ పెద్ద హోర్డింగ్‌పై ప్రకటన ఇచ్చేశాడు. 
 
అంతేకాకుండా డేటింగ్‌మార్క్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాడు. దీంతో ఫిదా అయిన యువతులు అతనితో డేటింగ్ కోసం క్యూ కడుతున్నారు. అతనితో డేటింగ్ చేయడానికి ఇప్పటికే తనను 20 మందికిపైగా యువతులు సంప్రదించారని మార్క్ రొఫే వెల్లడించారు. అయితే, ఆ అమ్మాయిల వివరాలను బయటపెట్టబోనని తేల్చిచెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments