Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో అక్రమ సంబంధం.. ఇనుపరాడ్‌తో కొట్టి... గోనె సంచిలో కట్టి...

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం పెరిగిపోతుంది. దీంతో నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (13:15 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రేమకు- వివాహానికి విలువ లేకుండా పోతుంది. సహజీవనం పెరిగిపోతుంది. దీంతో నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త‌మిళ‌నాడులోని దిండుగల్‌ జిల్లా కోట‌యంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే కోటయం గ్రామానికి చెందిన వినోద్ కుమార్, కుమారి (35) దంపతులు నివసిస్తున్నారు. అయితే కుమారికి సంతోష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వినోద్ ఇంట్లో లేని సమయంలో ఆమెను కలిసేవాడు. ఈ విషయం తెలుసుకుని తన భార్యను వినోద్ హెచ్చరించినా.. ఫలితం లేకుండా పోయింది. 
 
ఇక లాభం లేదనుకున్న వినోద్.. సంతోష్‌ను భార్యచేత ఫోన్ చేయించి ఇంటికి పిలిపించాడు. దీంతో సంతోష్ ఇంటికి రాగానే వినోద్ ఇనుపరాడ్‌తో కొట్టి చంపేసి, అత‌డి శరీరాన్ని ముక్కలుగా నరికివేసి గోనె సంచిలో కట్టాడు. 
 
అనంత‌రం దాన్ని తీసుకెళ్లి చెత్త‌కుండీలో ప‌డేశాడు. చెత్త‌కుండీలోని గోనె సంచీలోంచి దుర్వాస‌న వ‌స్తుంద‌ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు విచారణ చేపట్టారు. ఆపై వినోద్‍‌కుమార్ దంపతులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments