Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన మోడల్.. వామ్మో బాగానే పలికింది..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (10:54 IST)
ఓ మోడల్ తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. అంతే అమ్మడును వేలంలో ఎగరేసుకుని పోయేందుకు జనాలు ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. అజర్ బైజాన్‌కు చెందిన మొహబూబా మహ్మద్ జాదా అనే 23 ఏళ్ల యువతి తన కన్యత్వాన్నిఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టుకుంది. వరల్డ్ ఫేమస్ ఎస్కార్ట్ సైట్ సిండ్రెల్లాలో మోడల్ కన్యత్వంపై ప్రకటన వచ్చింది.
 
తాను స్వచ్ఛమైన కన్యనని...తనను పొందాలనుకునేవాళ్లు.. వేలం ప్రక్రియలో పాల్గొనాలంటూ ప్రకటన విడుదల చేసింది. మెహబూబా కూడా ఆర్థిక కష్టాలతో ఈ పని చేసింది. తన తల్లి ఇల్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఉందని ఆమె తెలిపింది. తన తల్లి కోసం కనీసం 90వేల పౌండ్లు అయిన సేకరించాలని పేర్కొంది. 
 
మెహబూబా ప్రకటనకు అంతర్జాతీయ రసికుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వేలం ప్రక్రియ మిలియన్ పౌండ్లు దాటిపోయింది. ఈ వేలంలో మెహబూబాను టోక్యోకు చెందిన ఓ రాజకీయ నాయకుడు దక్కించుకున్నాడు. 
 
ఇకపోతే.. మెహబూబాను దక్కించుకోవడానికి ఆ జపనీస్ పొలిటీషియన్ భారత కరెన్సీలో రూ.18.56 కోట్లు చెల్లించాడు. వేలంలో మెహబూబాను దక్కించుకోవడానికి పోటీపడిన వారిలో లండన్‌కు చెందిన ప్రముఖ లాయర్, మ్యూనిచ్ ఫుట్ బాల్ క్లబ్‌కు చెందిన ఆటగాడు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం