Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో ప్రిన్స్ చార్లెస్‌కు రాజ్యపట్టాభిషేకం?

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పదవీ త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. ఆమె తన స్థానంలో పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను కూర్చోబెట్టాలని ఉవ్విళ్లురుతున్నారు. ఇందుకోసం ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేయాలని భావ

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (17:55 IST)
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ పదవీ త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. ఆమె తన స్థానంలో పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను కూర్చోబెట్టాలని ఉవ్విళ్లురుతున్నారు. ఇందుకోసం ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నట్టు రాజమహల్ వర్గాల భోగట్టా. అయితే ఇందుకోసం మరో మూడేళ్లు పడుతుందని సమాచారం. 
 
21 ఏళ్ల వయసులో రాణిగా పట్టాభిషిక్తురాలైన క్వీన్ ఎలిజబెత్-II ప్రస్తుత వయసు 92 ఏళ్లు. మరో మూడేళ్లు అంటే ఆమెకు 95 ఏళ్లు వచ్చాక ప్రిన్స్ చార్లెస్ పూర్తిస్థాయిలో పగ్గాలు స్వీకరించనున్నారు. తాను ఎలా పరిపాలించానో తన తర్వాత పరిపాలన కూడా అలాగే ఉండాలన్నదే రాణి అభిప్రాయంగా ఉంది. 
 
కాగా, ప్రిన్స్ వేల్స్ హ్యారీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో తన తల్లి తరపున పాల్గొంటున్నారు. ఇటీవల కామన్‌వెల్త్ దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో పర్యటించారు. అంతకుముందు కెనడా సందర్శించారు. పర్షియన్ గల్ఫ్ అయితే ప్రిన్స్‌ను అధికారికంగానే రాజుగా గుర్తించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments