Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌ను ఆటో మోడ్‌లో పెట్టి కాక్‌పిట్‌లో ట్రైనీ పైలెట్‌తో శృంగారం

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (10:16 IST)
ఓ ట్రైనీ మహిళా పైలెట్‌కు ఆశ చూపి ప్రధాన పైలెట్‌ ఫ్లైట్ కాక్‌పిట్‌లో శృంగారంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో వారిద్దరినీ తొలగించారు. ఈ ఘటన రష్యాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రష్యాలోని ఓ ఫ్లైయింగ్ స్కూల్‌లో 21 యేళ్ళ యువతి ట్రైనీ పైలెట్‌గా ఉంది. ఈమెకు 28 యేళ్ళ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే, తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. 
 
తొలుత ఆమె నిరాకరించినప్పటికీ ఆ తర్వాత ఒత్తిడి చేయడంతో ఆమె లొంగిపోయింది. దీంతో విమానాన్ని ఆటో పైలెట్ మోడ్‌లో ఉంచి వారిద్దరూ శృంగారంలో మునిగిపోయారు. అంతేకాకుండా మొబైల్‌లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు చేసుకున్నారు. నిజానికి ఈ విషయం బయటకు రాకుండా ఉండిపోయేదే. 
 
అయితే, ఆ ట్రైనీ పైలెట్ తన తోటి కేడెట్‌తో గొడపడింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ వీడియోను బయటపెట్టేసింది. దీంతో ఈ విషయం కాస్త బయటపడింది. ఆ వెంటనే అప్రమత్తమైన ఫ్లైయింగ్ స్కూల్ యాజమాన్యం పైలెట్, ట్రైనీ పైలెట్‌ను బహిష్కరించింది. 
 
దీనిపై ట్రైనీ పైలెట్ స్పందిస్తూ, తాము ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని చెప్పింది. అయితే, పూర్తి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ ఒక్కసారే సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం