Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ నిజంగా చాలా మంచోడు- చాలా ఓపెన్ మైండెడ్: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై ప్రశంసలు కురిపించారు. నిన్నటి వరకు కిమ్‌పై కారాలు మిరియాలు నూరిన డొనాల్డ్ ట్రంప్.. ఒక్కసారిగా కిమ్‌ను పొగిడేశారు. త్వరలోనే

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (11:16 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై ప్రశంసలు కురిపించారు. నిన్నటి వరకు కిమ్‌పై కారాలు మిరియాలు నూరిన డొనాల్డ్ ట్రంప్.. ఒక్కసారిగా కిమ్‌ను పొగిడేశారు. త్వరలోనే అతనిని కలుస్తానని చెప్పారు. ప్రపంచంలో కిమ్ లాంటి గౌరవప్రదమైన వ్యక్తే లేడని ఆకాశానికెత్తేశారు.


తామిద్దరం కలుసుకుంటామని ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పేశాం. త్వరలో కిమ్‌తో భేటీ జరుగుతుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. 
 
అంతేకాకుండా కిమ్‌తో తన భేటీ ప్రపంచానికి గొప్ప విషయమని తెలిపారు. ఇంకా కిమ్ చాలా మంచోడని.. తానిప్పటి వరకు అతడిని గమనించిన దానిని బట్టి అతడు చాలా ఓపెన్ మైండెడ్ అంటూ ట్రంప్ పేర్కొన్నారు. కాగా కిమ్‌పై గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. ''లిటిల్ రాకెట్ మ్యాన్'' అంటూ అపహాస్యం చేశారు.

నార్త్ కొరియాపై సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. మరోసారి రెచ్చగొడితే ప్రపంచపటం నుంచి ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు కిమ్ కూడా అంతే ధీటుగా బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments