Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ఓ యువతి కారును ఎలా నడిపిందంటే.. ఆరుగురిని చంపేసింది?

ఉక్రెయిన్‌లో ఓ యువతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. సిగ్న‌ల్ ప‌ట్టించుకోకుండా కారును అతి వేగంగా న‌డిపింది. రోడ్డు మ‌లుపులో అదుపు కోల్పోయింది. దీంతో కారు ఫుట్‌‍పాత్‌పైకి ఎక్కేస

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (12:45 IST)
ఉక్రెయిన్‌లో ఓ యువతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. సిగ్న‌ల్ ప‌ట్టించుకోకుండా కారును అతి వేగంగా న‌డిపింది. రోడ్డు మ‌లుపులో అదుపు కోల్పోయింది. దీంతో కారు ఫుట్‌‍పాత్‌పైకి ఎక్కేసింది. దీంతో ఫుట్‌పాత్ వెళ్తున్న పాదాచారుల‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఢీ కొని, కారు కింద న‌లిగీ ఆరుమంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ఉన్న వ్యాస్సిల్లీ జైస్టేవ్ కుమార్తె. అత్యంత ఖ‌రీదైన కారును న‌డుపుతూ అల్యోనా జైస్టీవ్ ఈ ప్ర‌మాదానాకి కార‌ణ‌మైంది. ఈ ప్ర‌మాదంలో ఆమె దోషిగా తెలితే ఉక్రెయిన్ చ‌ట్టాల ప్ర‌కారం పదేళ్ల జైలుశిక్ష పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. కారు నడుపుతూ ఖర్‌కోవ్‌లో రద్దీ రోడ్డుపై వెళ్తుండగా.. సిగ్న‌ల్ ప‌డినా పట్టించుకోలేదు.
 
దీనితో ట్రాఫిక్‌ పోలీసులు త‌న‌ను పట్టుకుంటారేమోననే ఆందోళ‌న‌తో వేగంగా కారు నడిపింది. నియంత్ర‌ణ కోల్పోయింది. కారు కాస్తా ఫుట్‌పాత్ మీదికి ఎక్కింది. ఈ ఘటనలో స్థానికులు ఆమెపై చేజేసుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments