Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో టాప్, జీన్స్ చించేశారు.. నోటికి టేప్ అతికించారు.. వీడియో వైరల్

మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా మొరాకోలోని కాసాంబ్లాంకా పట్టణంలో బస్సులో యువతిని దారుణంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నలుగురు కుర్రాళ్లు నవ్వుతూ

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (12:27 IST)
మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా మొరాకోలోని కాసాంబ్లాంకా పట్టణంలో బస్సులో యువతిని దారుణంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నలుగురు కుర్రాళ్లు నవ్వుతూ కనిపించారు. 
 
టాప్, జీన్స్ బట్టలు చించుతూ.. అరబిక్ భాషలో బండ బూతులు తిట్టారు. ఆమె నోటికి టేప్ వేసి హింసించారు. యువతి కన్నీళ్లు పెట్టుకుంది. అంత జరిగినా ఆమెకు సాయం చేసేందుకు తోటి ప్రయాణీకులు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అయితే యువతిపై అత్యాచారం జరిగిందంటూ విమర్శలు వినిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 15 నుంచి 17 ఏళ్ల వయస్సున్న ఆరుగురు బాలురు ఈ వెకిలి చేష్టలకు పాల్పడ్డారని రుజువైంది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
యువతి డ్రెస్సింగ్ సరిగ్గా లేదని.. రెచ్చగొట్టేలా వుండటంతోనే అలా చేసి వుంటారని కొందరు నెటిజన్లు అంటుంటే.. మహిళలను గౌరవించడం నేర్చుకోండని మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం