Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ హ్యారీ భార్య జాత్యహంకార వ్యాఖ్యలు.. ప్రిన్స్ విలియం ఏమన్నారు?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (20:19 IST)
Prince William
బ్రిటిష్ రాజకుటుంబంపై ఆ ఇంటి కోడలు, ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ చేసిన జాత్యహంకార వాదనలపై రాజకుటుంబంకు చెందిన ప్రిన్స్‌ విలియం సమర్థించారు. ఆమె చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొన్నారు. రాజకుటుంబం ఎంతమాత్రమూ జాత్యహంకార కుటుంబం కాదన్నారు. ఈ వ్యాఖ్యల విషయంపై తమ్ముడు హ్యారీతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. 
 
ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ విలియం మాట్లాడుతూ.. బకింగ్‌హామ్ ప్యాలెస్ తమ 61 పదాల ప్రకటనలో హ్యారీ, మేఘన్ జాత్యహంకారం, దుర్వినియోగం ఆరోపణలపై స్పందించాలని కోరింది. కానీ ఈ వివాదాన్ని అరికట్టడంలో విఫలమైంది. తండ్రి ప్రిన్స్ చార్లెస్ తర్వాత రాజకుటుంబంలో రెండవ స్థానంలో ఉన్న ప్రిన్స్‌ విలియం.. ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూ తరువాత తమ్ముడు హ్యారీతో ఇంకా మాట్లాడలేదని, తప్పకుండా అతడితో మాట్లాడుతా అని చెప్పారు.
 
హ్యారీ, మేఘన్ వ్యాఖ్యలు రాజకుటుంబాన్ని కదిలించాయి. జాత్యహంకారం, మానసిక ఆరోగ్యం, బ్రిటన్, దాని పూర్వ కాలనీల మధ్య సంబంధం గురించిన సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments